top of page
ద్విచక్ర వాహన రుణాలు
పంట రుణాలు | వ్యక్తిగత రుణాలు | తనఖా రుణాలు | ద్విచక్ర వాహనం | ఫోర్ వీలర్ | బంగారు రుణాలు | దీర్ఘకాలిక రుణాలు | చిరు వ్యాపార రుణాలు
ద్విచక్ర & పోర్ వీలర్ రుణ పంపిణి :
పిఎసిఎస్ పోతుగల్ రైతులకు ద్విచక్ర వాహన రుణాలను అందిస్తుంది.
వాహనం యొక్క కొటేషన్ మొత్తంలో 70% రుణం ఇవ్వబడును. కొటేషన్‌లో 30% డౌన్ పేమెంట్‌ను రైతు చెల్లించాలి. వాహన రుణం పొందటానికి ప్రభుత్వ ఉద్యోగి పూచికత్తు తప్పనిసరి. రైతు అతని / ఆమె చెక్కులను సమర్పించాలి.
చెల్లించవలసిన వాయిదాలు 12 లేదా 24 నెలలు.
రైతు సొసైటీలో పంట రుణం కలిగిఉంటె 50% డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు మిగిలిన 50% రుణం ఇవ్వబడును అప్పుడు ప్రభుత్వ ఉద్యోగి పూచికత్తు అవసరం లేదు.
200 రూపాయల దరఖాస్తు రుసుము మరియు రుణ మొత్తంలో 1% ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబడును.
బి క్లాస్ సభ్యత్వ రుసుము 100 రూపాయలు (ఒకవేళ ఆ వ్యక్తికి సొసైటీలో సభ్యత్వం ఉంటే, బి క్లాస్ ఫీజు మినహాయింపు ఇవ్వబడుతుంది).
లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
bottom of page