top of page

తనఖా రుణాలు

పిఎసిఎస్ పోతుగల్ రైతులకు తనఖా రుణాలను అందిస్తుంది.

 

తనఖా పెట్టే ఆస్తి మండల హెడ్ క్వార్టర్‌లో ఉండాలి. మార్కెట్ విలువలో 50% వరకు రుణం ఇవ్వబడును.

 

చెల్లించవలసిన వాయిదాలు 12, 24 లేదా 36 నెలలు.

 

దరఖాస్తు రుసుము 200 మరియు రుణ మొత్తంలో 1% ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబడును.

బి క్లాస్ సభ్యత్వ రుసుము 100 రూపాయలు (ఒకవేళ ఆ వ్యక్తికి సొసైటీలో సభ్యత్వం ఉంటే, బి క్లాస్ ఫీజు మినహాయింపు ఇవ్వబడుతుంది).

 

అవసరమైన పత్రాలు:

 

1. మండల్ హెడ్ క్వార్టర్‌లో ఇళ్ళు లేదా ఓపెన్ ప్లాట్.

2. సబ్ రిజిస్ట్రార్ నుండి ప్రభుత్వ విలువ మరియు ఇసి.

3. స్వీయ చెక్కులు.

రుణ మొత్తం పంపిణి:

bottom of page