top of page
ఫిక్స్ డిపాజిట్లు
పిఎసిఎస్ పోతుగల్ రైతులకు ఫిక్స్ డిపాజిట్ సేవలను అందిస్తుంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే అధిక వడ్డీ రేటు చెల్లిస్తున్నాము.
ఈ మొత్తాన్ని కనీసం 3 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయాలి సంవత్సరానికి 9% వడ్డీ రేటు చెల్లించబడును.
3 సంవత్సరాల ముందు డిపాజిట్ ఉపసంహరించుకోవాలనుకుంటే, 7% వడ్డీ చెల్లించబడును.
మీ నిధులకు పూర్తి భద్రత.
ఫిక్స్ డిపాజిట్ బాండ్ ఇవ్వబడుతుంది.
బి క్లాస్ సభ్యత్వ రుసుము 100 రూపాయలు (ఒకవేళ ఆ వ్యక్తికి సొసైటీలో సభ్యత్వం ఉంటే, బి క్లాస్ ఫీజు మినహాయింపు ఇవ్వబడుతుంది).
అవసరమైన పత్రాలు:
1. ఆధార్ కార్డ్ జిరాక్స్.
2. పాన్ కార్డ్ జిరాక్స్ (కలిగి ఉంటే)
3. 3 ఫోటోలు.
bottom of page