top of page

సేవలు

రైతుల ప్రయోజనాల కోసం పిఎసిఎస్ పోతుగల్. అనేక సేవలను అందిస్తుంది.

 

పిఎసిఎస్ పోతుగల్‌ పరిధిలో 7 వరి ధాన్యం సేకరణ కేంద్రాలు, 8 ఎరువులు మరియు 8 విత్తనాల పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. మేము సొసైటీలో ఫిక్స్ డిపాజిట్స్ లాకర్స్ మరియు పొదుపు ఖాతాలు సేవలను కూడా అందిస్తున్నాము.

bottom of page