top of page

బంగారు రుణాలు

పిఎసిఎస్ పోతుగల్ చాలా తక్కువ వడ్డీ రేటుతో బంగారు రుణాలను అందిస్తోంది.

 

ప్రస్తుత మార్కెట్ ధరపై 80% వరకు రుణం అందిస్తుంది.

 

అసలు మరియు వడ్డీని కలిపి సంవత్సరంలోగా పూర్తిగా చెల్లించాలి.

 

బంగారు రుణానికి గరిష్ట పరిమితి 5,00,000 రూపాయలు.

 

1000 రూపాయలకు 3 రూపాయల అప్రైసల్ ఫీజు చెల్లించాలి. ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు కూడా 300 రూపాయలు మాత్రమే చెల్లించవలసి వుంటుంది.

 

ఇతర పూచికత్తు అవసరం లేదు.

బి క్లాస్ సభ్యత్వ రుసుము 100 రూపాయలు (ఒకవేళ ఆ వ్యక్తికి సొసైటీలో సభ్యత్వం ఉంటే, బి క్లాస్ ఫీజు మినహాయింపు ఇవ్వబడుతుంది).

అవసరమైన పత్రాలు:

ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ మరియు 3ఫోటోలు.

 

 

రుణ మొత్తం పంపిణి:

gold laon1.jpg
bottom of page