top of page
ఎరువులు
పోతుగల్ సహకార సంఘం తమ పరిధిలోని రైతులకు ఇఫ్కో మరియు మార్క్ఫెడ్ నుండి వివిధ రకాల ఎరువులను సరఫరా చేస్తుంది.
సొసైటీ సరఫరా చేసే ఎరువులు:
1. DAP
2. Complex 28: 28: 0
3. Complex 20:20:0:13
3. పొటాష్
4. యూరియా
ఎరువుల పంపిణీ కేంద్రాలు:
1. ఆవునూర్
2. గూడెం
3. కొండాపూర్
4. పోతుగల్
5. బందనకల్
6. మోహినికుంట
7. మద్దికుంట
8. తెర్లుమద్ది
Fertilizer Sale :
bottom of page