top of page

మా గురించి

B.Devi Reddy.png
K.Linga Reddy

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, పోతుగల్ 1987 లో స్థాపించబడింది. ఈ సొసైటీ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ఉంది.

 

కింది గ్రామాలు పిఎసిఎస్ పోతుగల్ పరిధిలో ఉన్నవి:

 

1. పోతుగల్.

2. తుర్కపల్లి.

3. రామలక్ష్మణపల్లి.

4. కొండాపూర్.

5. రామిరెడ్డిపల్లి.

6. ఆవునూర్.

7. గూడెం.

8. మద్దికుంట.

9. మోహినికుంట.

10.బందనకల్

11.తెర్లుమద్ది.

12.సేవలాల్ తండా.

13. గన్నెవారిపల్లి.

14. వెంకట్రావుపల్లి.

15. గూడూర్.

16. మొర్రాపూర్.

 

పిఎసిఎస్ పోతుగల్ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ. తన్నీరు బాపు రావు  మరియు వారి పాలకవర్గం ఫిభ్రవరి 2020 నెలలో పదవి బాధ్యతలు స్వీకరించారు.

 

ఐటి మంత్రి శ్రీ కె.తారక రామారావు, అప్పటి యం.పి ఇప్పటి ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ శ్రీ బి. వినోద్ కుమార్, TSCAB చైర్మన్ శ్రీ. కె. రవీందర్ రావు గార్ల సహకారంతో  సహకార సంఘం విస్తృత శ్రేణి సేవలతో చాలా విస్తరించింది మరియు సొసైటీ పరిథిలో రైతులకు అన్ని రకాల రుణాలను అందించడం ప్రారంభించింది.

 

2014 లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు "రైతు రుణ మాఫి" ప్రవేశపెట్టడంతో, పోతుగల్ సహకార  సంఘంలో 1756 మంది రైతులకు 2,93,39,089 రూపాయలు  రుణ మాఫి చేయబడినవి.

రెండవసారి "రైతు రుణ మాఫి" పథకం కింద 2018 డిసెంబర్ 11 లోపు 25 వేల లోపు  రుణం పొందిన 108 మంది రైతుల  మొత్తం 18,41,626 రూపాయలు మాఫి చేయబడినవి.

 

మరియు డిసెంబర్ 11, 2018 లోపు 1 లక్ష వరకు రుణాన్ని పొందిన రైతుల  "రైతు రుణ మాఫి" పథకం కింద  ప్రతిపాదనలను ప్రభుత్వము నకు పంపడం జరిగింది. మొత్తం 998 మంది రైతులకు 5,99,56,075 రూపాయలు లబ్ధి చేకూరనుంది.

.

 

మోడల్ సొసైటీగా పిఎసిఎస్ పోతుగల్‌ను ట్రైనీ ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు 2018 లో సందర్శించారు. సొసైటీ చేసిన సేవలను వారు ప్రశంసించారు మరియు రాష్ట్రంలోనే మొదటి సారిగా సంఘ ఆవరణలో నెలకొలిపిన ప్రతిష్టాత్మక రైతు విగ్రహం చూసి ముగ్దులైనారు.

 

సొసైటీని అప్పటి మార్క్ఫెడ్ చైర్మన్ శ్రీ.లోక బాపు రెడ్డితో సహా పలు సహకార సంఘముల అధ్యక్షులు సందర్శించారు, పిఎసిఎస్ పోతుగల్ సేవల పురోగతిని ప్రశంసించారు.

 

పిఎసిఎస్ పోతుగల్ వరుసగా 3 సార్లు 100% రుణాల రికవరీకి గాను ఉత్తమ సొసైటీ అవార్డుతో పాటు 50,000 రూపాయల బాండ్ మరియు ప్రశంసాపత్రం అందుకుంది.

WhatsApp Image 2022-03-22 at 4.18.02 PM.jpeg

టి.బాపురావు

అధ్యక్షులు

B.Devi Reddy.png

బి.దేవి రెడ్డి

ఉపాధ్యక్షులు

L.Srinivas Rao.png
M.Parseramulu
New Project (16).png

ఎల్.శ్రీనివాస్ 

డైరెక్టర్

ఎం.పర్శరాములు

డైరెక్టర్

ఎస్.శ్రీ లోజా

డైరెక్టర్

M.Fakir Naik

ఎం.ఫకీర్ నాయక్

డైరెక్టర్

K.Linga Reddy
S.Dasaratha rao
K.Mallaiah
V.Harish Rao
B.Sridhar
A.Sathish Chander
N.Balavva

కె.లింగారెడ్డి

డైరెక్టర్

ఎస్.దశరథ్

డైరెక్టర్

కె.మల్లయ్య

డైరెక్టర్

వి.హరీష్ రావు

డైరెక్టర్

బి.శ్రీధర్

డైరెక్టర్

ఎ.సతీష్ చందర్

డైరెక్టర్

కీ.శే ఎన్.బాలవ్వ

డైరెక్టర్

పాత పాలకవర్గం 2013-2020 పిభ్రవరి వరకు

New Governing Body.jpeg

కొలువు దీరిన కొత్త పాలకవర్గం 2020-2025

PACS%20Chairman%20Sri.T_edited.jpg

గౌరవ ముఖ్యమంత్రివర్యులతో 

100% recovery.jpeg

100% రుణ వసూల్లకు గాను TSCAB అధ్యక్షుల చేతుల మీదుగా ప్రశంసాపత్రం

Share Capital :

     Year                 Amount

  2011-2012             29,24,241

  2012-2013             30,76,161

  2013-2014             33,19,583

  2014-2015             40,09,143

  2015-2016              49,11,178

  2016-2017              56,45,190

  2017-2018              72,41,885

  2018-2019              96,66,255

  2019-2020           1,12,83,754

Working Capital :

,    Year                 Amount

  2011-2012             2,07,39,809

,

  2012-2013             2,52,30,710

  2013-2014             3,36,79,531

  2014-2015             3,54,60,417

  2015-2016             4,68,59,883

  2016-2017            5,53,04,728

  2017-2018            6,82,18,299

  2018-2019          11,93,98,461

  2019-2020         13,21,08,779

Trainee IAS & IPS.png

సహకార సంఘంను సందర్శించినట్రైనీ ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు 

bottom of page