top of page

పిఎసిఎస్ పోతుగల్ కిరాణ దుకాణాలు, టెంట్ హౌస్ మరియు రోజువారి  వ్యాపారాలు, సీజన్ వారి వ్యాపారాల కోసం రుణాలను అందిస్తుంది.

గరిష్ట రుణ మొత్తం రూ .2,00,000. 

చెల్లించవలసిన వాయిదాలు 12 నెలలు.

 

వ్యాపారానికి సంభందించి గ్రామ పంచాయతీ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగి పూచికత్తు మరియు కస్టమర్ యొక్క చెక్కులు ఇవ్వ వలసివుంటుంది  మరియు వ్యాపారానికి సంభందించి ఉత్పత్తులను కొనడానికి కొటేషన్ తీసుకురావాలి.

 

దరఖాస్తు రుసుము 200 మరియు రుణ మొత్తంలో 0.5% ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబడును.

బి క్లాస్ సభ్యత్వ రుసుము 100 రూపాయలు (ఒకవేళ ఆ వ్యక్తికి సొసైటీలో సభ్యత్వం ఉంటే, బి క్లాస్ ఫీజు మినహాయింపు ఇవ్వబడుతుంది).

 

Petty Loan.jpeg

రుణ మొత్తం పంపిణి:

bottom of page